John 17:3
Now this is eternal life: that they know you, the only true God, and Jesus Christ, whom you have sent.

Daily Word

 • 25 Jan 2021

  Galatians 6:8

  For he who sows to his flesh will of the flesh reap corruption, but he who sows to the Spirit will of the Spirit reap everlasting life.

  గలతీయులకు 6 : 8

  ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
 • 24 Jan 2021

  Isaiah 55:9

  For as the heavens are higher than the earth, So are My ways higher than your ways, And My thoughts than your thoughts.

  యెషయా 55 : 9

  ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.
 • 23 Jan 2021

  Psalm 16:8

  I have set the LORD always before me; Because He is at my right hand I shall not be moved.

  కీర్తనలు 16 : 8

  సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను.
 • 22 Jan 2021

  2 Corinthians 2 : 9

  For to this end I also wrote, that I might put you to the test, whether you are obedient in all things.

  2 కొరింథీయులకు 2 : 9

  మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
 • 21 Jan 2021

  Isaiah 53:9

  And they made His grave with the wicked But with the rich at His death, Because He had done no violence, Nor was any deceit in His mouth.

  యెషయా 53 : 9

  అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు
 • 20 Jan 2021

  Proverbs 4:21

  Do not let them depart from your eyes; Keep them in the midst of your heart;

  సామెతలు 4 :21

  నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
 • 19 Jan 2021

  Mark 4:14

  The sower sows the word.

  మార్కు 4 : 14

  విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
 • 18 Jan 2021

  John 8:31

  Then Jesus said to those Jews who believed Him, “If you abide in My word, you are My disciples indeed.

  యోహాను 8 : 31

  కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు
 • 17 Jan 2021

  2 Corinthians 5:21

  For He made Him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in Him.

  2 కొరింథీయులకు 5 : 21

  ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.
 • 16 Jan 2021

  Ephesians 2:13

  But now in Christ Jesus you who once were far off have been brought near by the blood of Christ.

  ఎఫెసీయులకు 2 : 13

  దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది